Ind Vs Eng : England నిలవలేదు.. Kohli, KL Rahul నిలబడతారు!! || Oneindia Telugu

2021-08-04 268

Ind vs eng 1st test : Sunil Gavaskar’s bold prediction ahead of England-India series
#ViratKohli
#Joeroot
#Teamindia
#KlRahul
#Pujara
#Indvseng

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్‌ ఆరంభం అయింది. ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోహ్లీసేన ఈ సిరీస్‌ను 4-0 లేదా 3-1 తేడాతో కోహ్లీసేన గెలుస్తుందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.